దేశంలో మోదీ, రాష్ట్రంలో కేడీ తోనైనా కొట్లాడతా…

CM Revanth Reddy

Advertisements

&NewLine;<p>ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు&period; మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన &OpenCurlyQuote;పాలమూరు ప్రజాదీవెన’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు&period; సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించనని పదవులు కాదు కార్యకర్తలే శాశ్వతమని ఎప్పుడూ నేతలకు చెబుతూ ఉంటానన్నారు&period; ప్రధాని మోదీకి వినతిపత్రం ఇస్తే కొందరు విమర్శిస్తున్నారు&period; తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉందని… ఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్య ఉండొద్దనే వినతిపత్రం ఇచ్చాన్నారు&period; అడిగిన పనులు చేయకపోతే చాకిరేవు పెడతాం&period; తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తానన్నారు&period; కేటీఆర్‌&comma; హరీశ్‌రావును చూస్తే&period;&period; బీఆర్ఎస్&period;&period; బిల్లా రంగా సమితి అనిపిస్తుందనిన్నారు&period; పాలమూరు ప్రజలు ఇచ్చిన అండతో దేశంలో మోదీ&comma; రాష్ట్రంలో కేడీ తోనైనా కొట్లాడతా&period; పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్‌ రెడ్డి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.

సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.