ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి…

Key Decisions of Revanth Sarkar

Advertisements

&NewLine;<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు&period; త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి&period; ఈ నేపథ్యంలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది&period; ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు&period; తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును పార్టీ అధిష్ఠానం పూర్తి చేయనుంది&period; స్క్రీనింగ్ కమిటీ సమావేశం అనంతరం 10 మందితో తొలి జాబితా విడుదల చేసే అవకాశముంది&period; ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో దాదాపు మొత్తం అభ్యర్థులను ప్రకటించవచ్చు&period; అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది&period; ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు&period; గురువారం స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థులపై చర్చ జరగనుంది&period; రాష్ట్రంలోని పరిస్థితులను ఆయన ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు&period; కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కానున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.