గ్రామంలో కలకలం రేపుతున్న దొంగలు..

thief

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో ఓ 15వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు సుమారు 12 లక్షల రూపాయల విలువ గల 210 గ్రాముల బంగారాన్ని అపహరించారు&period; కొమరం లక్ష్మణరావు గంగారం 15వ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు&period; అక్కడికి సమీపం లోని బేతుపల్లి గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఇంట్లో నివసిస్తున్నారు&period; ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఓ ఫంక్షన్ నిమిత్తం ఊరు వెళ్లి తిరిగి ఇంటికి రాగా బీరువా పగలగొట్టి బంగారం&comma; నగదు అపహరణకు గురై ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; సుమారు 210 గ్రాముల బంగారం&comma; 25వేల రూపాయల నగదు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు&period; గ్రామం లోని దొడ్డ శ్రీను అనే మరో వ్యక్తి ఇంట్లో సైతం దొంగలు చోరీ యత్నించారు&period; బంగారం వంటి విలువైన సామాగ్రి దొరకపోవడంతో ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు&period; బాధితుల ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"BX0a9wAPHS"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mahabubnagar&sol;auto-drivers-are-concerned-about-canceling-the-free-bus&sol;amp&sol;">ఉచిత బస్సు రద్దు చేయాలంటూ ఆటో డ్రైవర్ల ఆందోళన&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఉచిత బస్సు రద్దు చేయాలంటూ ఆటో డ్రైవర్ల ఆందోళన&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mahabubnagar&sol;auto-drivers-are-concerned-about-canceling-the-free-bus&sol;embed&sol;&num;&quest;secret&equals;xf1U8oSfQT&num;&quest;secret&equals;BX0a9wAPHS" data-secret&equals;"BX0a9wAPHS" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"FTquwgGeha"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;students-are-on-the-road-to-provide-facilities-in-the-hostel&sol;amp&sol;">హాస్టల్లో సౌకర్యాలు కల్పించాలంటూ రోడ్డెక్కిన విద్యార్థినులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హాస్టల్లో సౌకర్యాలు కల్పించాలంటూ రోడ్డెక్కిన విద్యార్థినులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;students-are-on-the-road-to-provide-facilities-in-the-hostel&sol;embed&sol;&num;&quest;secret&equals;2bX1Ns299G&num;&quest;secret&equals;FTquwgGeha" data-secret&equals;"FTquwgGeha" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్