జగ్గంపేట వైసీపీ ఇన్చార్జిగా తోట నరసింహం…

Thota Narasimha as Jaggampet YCP in-charge

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైసిపి ఇన్చార్జిగా ఉమ్మడి రాష్ట్రాల మాజీ మంత్రి&comma; మాజీ ఎంపీ తోట నరసింహం నియమితులయ్యారు&period; వైయస్సార్ పార్టీ అధ్యక్షులు&comma; రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ విడుదల చేసిన ఇన్చార్జిల లిస్టులో నరసింహం పేరును ప్రకటించారు&period; దీంతో జగ్గంపేట నియోజకవర్గంలో నరసింహం అభిమానులు వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు&period; 2024లో జగ్గంపేట నియోజకవర్గంలో వైస్సార్సీపీ గెలుపు తధ్యమన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.