చంద్రబాబుపై బాంబు దాడి కేసులో ముగ్గురు నిర్దోషులు

court

Advertisements

&NewLine;<p>ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబు దాడి కేసులో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ 4వ అదనపు జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది&period; 2003 అక్టోబర్లో సీఎం హోదాలో తిరుమల స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న చంద్రబాబుపై తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే&period;ఈ కేసులో మాజీ నక్సలైట్ లు రాంమ్మోహన్ రెడ్డి&comma; నరసింహ రెడ్డి&comma; చంద్రలను దోషులుగా నిర్దారిస్తూ&period;&period; 2014 లో కోర్టు తీర్పు వెల్లడించింది&period; నిందితులకు 4 ఏళ్లు జైలు శిక్షతోపాటు రూ&period;500 జరిమానా విధించింది&period; ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 9ఏళ్లుగా ఈ కేసులో వాదనలు కొనసాగాయి&period; ఈ క్రమంలో డిసెంబర్ 15వ తేదీ శుక్రవారం ముగ్గురు ముద్దాయిలను నిర్దోషిలుగా కోర్టు తీర్పు వెలువరించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.