అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్…

Three arrested for smuggling liquor

Advertisements

&NewLine;<p>గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనాథ్ మాట్లాడారు&period; ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో బిసానత్తం వద్ద కారులో కర్ణాటక మద్యం గుర్తించడం జరిగిందని అన్నారు&period; పోలీసులను చూసి ఇద్దరు పారిపోయారన్నారు&period; కుప్పం రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా&comma; కర్ణాటక నుండి తమిళనాడు రాష్ట్రం తీరుపత్తూరుకు అక్రమంగా కారులో మద్యం తరలిస్తున్నట్లూ విచారణలో వెల్లడైందన్నారు&period; సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే మద్యంను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డి ఎస్పీ శ్రీనాథ్ తెలిపారు&period; ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను డీఎస్పీ శ్రీనాథ్ అభినందించారు&period; పోలీసులకు రివార్డ్ లని డీఎస్పీ చేతుల మీదుగా అందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.