ఎన్‌.శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మూడు హిస్టారిక‌ల్ వెబ్ సీరీస్‌లు…

N. Shankar

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">తెలంగాణ సాయిధ పోరాటం నుండి&comma; తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు&period;&period; డైరెక్టర్ N&period; Shankar మొదటి వెబ్ సీరీస్‌…<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>తెలంగాణ సాయిధ పోరాటంలో ప్ర‌జ‌లే&comma; సైనికులుగా యుద్ధం చేయాల్సి వచ్చిన à°ª‌రిస్థితులు&comma; భూస్వామ్య వ్య‌à°µ‌స్థ లో సామాన్యుల మీద జరిగిన దాడులు&period; ప్రజలు&comma; ముఖ్యంగా మహిళల ప్రతిఘటన మొద‌లుకుని&comma; తెలంగాణ ప్రాంతం ఇండియన్ యూనియన్ లో కలపబడటం&period; ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడటం&period; ఆ à°¤‌రువాత జ‌రిగిన à°ª‌రిణామాలు&comma; పాలకుల నిర్ణయాలు&period; రాజకీయ&comma; సామాజిక&comma; ఆర్థిక అసమానతలు&comma; ప్రజల తరఫున ఉద్య‌మాలు&comma; విప్ల‌వపార్టీల భావజాలం తో పాటు&comma; ప్ర‌జాస్వామ్య à°¬‌ద్దంగా జ‌రిగిన పోరాటాల కొనసాగింపు గ&comma; ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం&comma; జరిగిన పోరాట నేపథ్యం&period; తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డేంత à°µ‌à°°‌కు&comma; తెలంగాణ à°¸‌మాజంలో &comma; ఉద్యమాల్లో జ‌రిగిన ఆటుపోట్లు&comma; కవులు కళాకారులు మేధావులు పంచిన చైత‌న్యం&comma; విద్యార్థుల&comma; యువకుల త్యాగాలు&comma; ప్రజల భాగస్వామ్యం&comma; నిష్పక్షపాతంగా&comma; ప్రజల కోణం లో అర్థవంతంగా&comma; చూపించాల‌నే సంక‌ల్పంతో ఈ వెబ్‌ సీరీస్‌ కు శ్రీ‌కారం చుడుతున్నాం&period; అక్టోబ‌ర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on <strong>&colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a> &amp&semi;<strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">à°®‌హాత్మ జ్యోతీరావు పూలే స్ఫూర్తితో…రెండ‌à°µ వెబ్‌ సీరీస్&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>à°®‌హాత్మ జ్యోతీరావు పూలే అనుభ‌వాలు&comma; ఆయ‌à°¨ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌à°¨‌లు&comma; సంఘ‌ర్ష‌à°£‌లు &lpar;ఆయ‌à°¨ à°¬‌యోగ్ర‌ఫీ కాదు&rpar; పేదలకు&comma; à°®‌హిళ‌లకు విద్యను భోదించటం కోసం&comma; తన సతీమణి సావిత్రిబాయి గారి ద్వారా à°¤‌à°¨ సంకల్పానికి శ్రీకారం చుట్టి&comma; ఆనాటి దురాచారాల పట్ల తిరుగుబాటు చేసిన క్రమం లో &comma;ఆయ‌à°¨ ఎదుర్కొన à°¸‌à°®‌స్య‌లు&comma; అవ‌మానాలు&comma; త్యాగాలు&comma; ఆయ‌à°¨ జ్క్షానం&comma; ఆయ‌à°¨ చేసిన భోద‌à°¨ కథాంశంగా రెండవ వెబ్ సీరీస్‌&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">మూడో వెబ్ సీరీస్‌ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ Dr&period; Babasaheb Ambedkar &lpar;à°¬‌యోగ్ర‌ఫీ కాదు&rpar;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆయ‌à°¨ ఈ దేశానికి ‌&comma; అట్ట‌డుగు ప్ర‌జ‌à°²‌కు&comma; అణ‌గారిన à°µ‌ర్గాల‌కు ఇచ్చిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిని &comma; ఆయ‌à°¨ వ్య‌క్తిగ‌à°¤ జీవితంలో అనుభ‌వించిన బాధ‌à°²‌ను&comma; తన ధృడ సంకల్పం&comma; వ్య‌క్తి నుండి వ్య‌à°µ‌స్థ‌గా తను మారడానికి మద్య జరిగిని సంఘర్షణలు ఇతి వృత్తంగా మూడో వెబ్ సిరీస్ వర్క్ జరుగుతుంది&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>à°®‌హాత్మ జ్యోతిరావు పూలేతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ల వెబ్‌సీరీస్‌ లు వారి à°¬‌యోగ్ర‌ఫీలు కాదు&period; వారి జీవితాల్లో జ‌రిగిన సంఘ‌ట‌à°¨‌లు&comma; ప్ర‌జ‌à°² à°ª‌ట్ల వాళ్ల కున్న‌ క‌మిట్‌మెంట్‌&comma; à°¸‌మాజంలో à°¸‌మాన‌à°¤‌à°² కోసం వారు చేసిన నిజాయితీ పోరాటం&comma; వారి నిజ జీవితంలో జ‌రిగిన సంఘ‌ర్ష‌à°£‌లు&comma; వారు పొందిన అవ‌మానాలు&comma; గౌర‌వాలు&comma; ఇలా అన్ని ఈ à°¤‌రం వారికి తెలియ‌జెప్పాల‌నే à°²‌క్ష్యంతో ఈ వెబ్‌సీరీస్ ‌లు చేస్తున్నాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ మూడు వెబ్‌సీరీస్‌à°²‌ను కూడా పూర్తి ఆస‌క్తిక‌రంగా వుండే విధంగా హిందీ&comma; తెలుగు భాష‌ల్లో నిర్మిస్తాం&period; మూడు సంవ‌త్స‌రాల నుండి మా టీమ్‌తో క‌లిసి ఈ క‌à°¥‌à°²‌పై à°µ‌ర్క్ చేస్తున్నాం&period; పూర్తి వివరాలతో&comma; త్వరలో మీ ముందుకు వస్తాం &&num;8211&semi; N&period; Shankar<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా వార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-15&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;s500&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-15&sol;amp&sol;" alt&equals;"భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం&&num;8230&semi;చైనా&comma; పాక్‌కు షాక్&period;&period;">భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం&&num;8230&semi;చైనా&comma; పాక్‌కు షాక్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రపంచ రక్షణ రంగంలో వ్యూహాత్మక సమీకరణాలను పూర్తిగా మార్చే సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది&period; రష్యా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-31&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;manoj&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-31&sol;amp&sol;" alt&equals;"పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన à°°à°¾ కింగ్ మనోజ్ మంచు &&num;8230&semi;">పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన à°°à°¾ కింగ్ మనోజ్ మంచు &&num;8230&semi;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరో à°°à°¾ కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-30&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rk&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-30&sol;amp&sol;" alt&equals;"గ్రాండ్‌గా జరిగిన &OpenCurlyDoubleQuote;ఆర్ కే దీక్ష” సాంగ్స్&comma; టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12à°¨ మూవీ రిలీజ్ &period;&period;">గ్రాండ్‌గా జరిగిన &OpenCurlyDoubleQuote;ఆర్ కే దీక్ష” సాంగ్స్&comma; టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12à°¨ మూవీ రిలీజ్ &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆర్ కె ఫిలిమ్స్&comma; సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-background wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..