82
వ్యవసాయ ఉపకారణాలపై రైతులకు ఇచ్చే రాయితీని పునరుద్దరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలో రైతులకు ఇచ్చిన రాయితీలను నీటిని అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైటెక్స్ లో కిసాన్ 2024 పేరిట ఏర్పాటు చేసిన వ్యవసాయ రంగ ఉత్పత్తులు, పరికరాలు ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. వరి సాగులో వైవిధ్యంతో పాటు హార్టికల్చర్, పామ్ ఆయిల్ పంటలను ఎక్కువుగా ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.