ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినేనివారిగూడెంలో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. శనివారం తెల్లవారు జామున పులి దాడిలో దేవినేని వారి గూడెం పాకలపాటి మధు పొలంలో పశువులు గాయపడ్డాయి. దీంతో స్థానికులు రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వెంటనే సమాచారాన్ని పాడి రైతులు ఫారెస్ట్ అధికారులకు అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకుని శాంపిల్స్ ను కలెక్ట్ చేసి వైల్డ్ లైఫ్ ల్యాబ్ కు పంపుతామన్నారు. ద్వారక తిరుమల మండలం సత్తన్న గూడెం అదే విధంగా పెరుగు గూడెం గ్రామాల్లో పులి జాడలను కనుగొన్న ఫారెస్ట్ అధికారులు ఆ జాడలు పెద్దపులివిగా గుర్తించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఫారెస్ట్ అధికారులు అక్కడ ప్రజలను.. దేవినేని వారి గూడెం లో కూడా తల్లి బిడ్డ పులులు సంచరిస్తున్నాయని పశువులపై పూలే దాడి చేసినట్లు కూడా ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పశువుల పై పులి దాడి..
77
previous post