మన బలం చూపించాల్సిన టైం వచ్చింది….

Kandula Narayana Reddy in a press conference

Advertisements

&NewLine;<p>చంద్రబాబు కనిగిరి మహాసభను జయప్రదం చేయండి అని మార్కాపురం టిడిపి ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి అన్నారు&period; మంగళవారం ఆయన స్వగృహం నందు పాత్రికేయ సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి పట్టణంలో ఈనెల ఐదున మాజీ ముఖ్యమంత్రివర్యులు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన మహాసభను మార్కాపురం నియోజకవర్గం లో ఉన్నటువంటి టిడిపి ముఖ్య నాయకులు&comma; కార్యకర్తలు&comma; అభిమానులు&comma; అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు&period; చంద్రబాబు సభను జయప్రదం చేయడానికి మన నియోజకవర్గానికి ఇన్చార్జిలుగా 6 మందిని వేయడం జరిగిందని అన్నారు&period; ఈ సభకు మన మార్కాపురం నియోజకవర్గం నుండి సుమారు 25 వేల మంది వెళ్లే దానికి ఎవరి శాయశక్తులా వారు కృషి చేయాలని తెలిపారు&period; అలాగే వచ్చే వంద రోజుల్లో ఎన్నికలు జరగనుండగా మన బలాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు&period; ప్రతి ఒక్కరూ ఐదున కనిగిరిలో జరిగే మహాసభను విజయవంతం చేసేందుకు ఎవరికి వారు కృషిచేసి జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు&period; ఈ కార్యక్రమంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు&comma; వక్కలు గడ్డ మల్లికార్జున&comma; కాకర్ల శ్రీనివాసులు&comma; మండల పార్టీ అధ్యక్షులు రామాంజనేయరెడ్డి&comma; రాష్ట్ర టిడిపి నాయకులు మస్తానయ్య&comma; తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.