గంజాయి అక్రమ రవాణా

Marijuana

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా రామగుండంలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు&period; గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి బ్రిడ్జ్ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ అధికారులు&comma; అనుమానస్పదంగా బైక్ లపై వస్తున్న ఐదుగురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న బ్యాగ్ లలో 4&period;60 కేజీల గంజాయిని గుర్తించారు&period; దీని విలువ సుమారు 80&comma;200 ఉంటుందని పొలీసులు తెలిపారు&period; నిందితులు కొన్ని రోజులుగా గంజాయికి బానిసై &comma; తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో&comma; ఆసిఫాబాద్ జిల్లా తీర్యాణి నుండి గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి గోదావరిఖని ప్రాంతంలోని అమాయకపు విద్యార్థులకు&comma; యువతకి ఎక్కువ ధరకు అమ్ముతన్నట్లు పోలీసులు పేర్కొన్నారు&period; వారి వద్ద లభించిన గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iMMc8dPKXY"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;mother-and-daughter-seriously-injured-in-bus-collision&sol;amp&sol;">బస్సు ఢీకొని&period;&period;తల్లి&comma; కుమార్తెకు తీవ్ర గాయాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బస్సు ఢీకొని&period;&period;తల్లి&comma; కుమార్తెకు తీవ్ర గాయాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;mother-and-daughter-seriously-injured-in-bus-collision&sol;embed&sol;&num;&quest;secret&equals;EfBrpGN7bW&num;&quest;secret&equals;iMMc8dPKXY" data-secret&equals;"iMMc8dPKXY" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XlQatGdux9"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;female-suicide-due-to-illness&sol;amp&sol;">అనారోగ్యంతో మహిళా ఆత్మహత్య…<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అనారోగ్యంతో మహిళా ఆత్మహత్య…&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;female-suicide-due-to-illness&sol;embed&sol;&num;&quest;secret&equals;Bmt3dgRvVy&num;&quest;secret&equals;XlQatGdux9" data-secret&equals;"XlQatGdux9" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..