భీమవరంలో విషాదం..!

crime

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం గట్టు భీమవరంలో విషాదం చోటుచేసుకుంది&period; కొంగర మల్లయ్య గట్టు మీద అనుమానస్పద స్థితిలో మహిళ హత్యకు గురైనంది&period; ఈ నెల 4వ తేదీ పెనుగంచిప్రోలు పియస్ లో భర్త పద్మాల సురేష్&comma; భార్య త్రివేణి కనిపించడం లేదని త్రివేణి తండ్రి ఫిర్యదు చేశారు&period; వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు&period; సురేష్ సుతారి మేస్త్రి పని చేస్తుంటాడని&comma; మృతురాలు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్నట్లు సమాచారం అందిదని పోలీసులు తెలిపారు&period; విజయవాడ <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;amp&sol;">హైదరాబాద్<&sol;a> హైవే పక్కన టోల్ ప్లాజా వద్ద కొంగర మల్లయ్య గట్టు పై మృతదేహం లభ్యమైందని తెలిపారు&period; భర్తే హత్య చేసి ఉంటడని కుటుంబ సభ్యులు&comma; బంధువులు ఆరోపిస్తున్నారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kcr-will-come-to-telangana-bhavan-tomorrow&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్‌ అధికారుల సస్పెన్షన్.

బయటపడ్డ ప్రముఖ గేమింగ్ సంస్థ గేమ్స్‌క్రాఫ్ట్ బాగోతం.