వైసీపీ నాయకుడి ఇంటికి నిప్పంటించిన దుండగులు…

Thugs set fire to YCP leader's house

Advertisements

&NewLine;<p><strong>ఆంధ్ర ప్రదేశ్ &colon;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నహల్లిలో స్థానిక <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;mro-coming-and-going-as-a-guest-to-the-office&sol;amp&sol;">వైసీపీ<&sol;a> నాయకుడు పర్శప్ప ఇంటిని అర్ధరాత్రి డీజిల్&comma; పెట్రోల్ పోసి గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు&period; కుటుంబ సభ్యులు అందరూ ఇంటిలో నిద్రిస్తూండగా ఈ ఘటన చోటు చేసుకుంది&period; కుటుంబ సభ్యులు తృటిలో తప్పిన పెను ప్రమాదం నుండి బయట పడి ప్రాణాలు కాపాడుకున్నారు&period; బియ్యం&comma; బట్టలు దగ్ధమైనాయి&period; సుమారు ఆస్తి నష్టం వాటిల్లింది&period; ఈ నెల 21 న కూతురు వివాహం కోసం బట్టలు&comma; బియ్యం తెచ్చుకున్నారు&period; గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు&period; పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు&period; స్థానిక వైసీపీ నాయకుడు కావడంతో కుటుంబం మొత్తంను హత మార్చడం కోసం పన్నాగం పన్నారా&comma; మరి ఎమైన కారణాలు వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు&period;<a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;LVc7p-Uk7y0"> Read Also<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"vjFeUD75qu"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;mro-coming-and-going-as-a-guest-to-the-office&sol;amp&sol;">కార్యాలయానికి చుట్టం చూపుగా వస్తున్న ఎంఆర్ఓ&&num;8230&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కార్యాలయానికి చుట్టం చూపుగా వస్తున్న ఎంఆర్ఓ&&num;8230&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;mro-coming-and-going-as-a-guest-to-the-office&sol;embed&sol;&num;&quest;secret&equals;987vtX8qZv&num;&quest;secret&equals;vjFeUD75qu" data-secret&equals;"vjFeUD75qu" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..

ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..