దీపావళి వేడుకల్లో విషాదం..

huts

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి లో దీపావళి టపాసులు పెలుస్తుండగ బస్వాని రాంబాబు&comma; రాములకు చెందిన పూరిల్లు దగ్దంమయ్యింది&period; పిల్లలు టపాసులు పెల్చుతుండగ ప్రమాదం సంభవించడం తో ఇల్లు పూర్తిగా దగ్ధమై ఇంటిలో నివాసం ఉంటున్న మూడు కుటుంబాలు నిరాశ్రయులయ్యరు&period; సంఘటన ప్రాంతానికి హుటహుటీన ఫైర్ సిబ్బంది చేరుకున్నప్పటికి ఫలితం లేకుండా పోయింది&period; ఇటీవల కుటుంబం లోకి బాధితురాలికి 2 లక్షల రూపాయలు డ్వాక్రా డబ్బులు వచ్చాయని అవి కూడా దగ్ధమైనవని బాధితులు వాపోయారు &period; ఈ ప్రమాదంలో మూడు లక్షల రూపాయలు ఆస్తి నష్టం సంబంధించినట్లు బాధితులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.

దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.

భారత ఘాటింగ్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత.