ఎమ్మిగనూరులో విషాదం…

electrical shock

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటుచేసుకుంది&period; సున్నం బట్టి వీధిలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటి పైకి వెళ్ళిన రోషన్ కు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు&period; మృతుడు వంట మాస్టర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు&period; అయితే రోషన్ ఎక్కువగా మద్యం సేవిస్తూ ఉంటాడని ఇప్పుడు కూడా మద్యం మత్తులో ఇంటి పైకి వెళ్ళిన రోషన్ కాలు జారీ విద్యుత్ తీగలు మీద పడటంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై మృతి చెందాడని స్థానికులు తెలిపారు&period; అయితే మృతుడు రోషన్ మెడ పై పెద్ద గాయం ఉండటంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.

ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.