71
గన్నవరం విమానాశ్రయంలో రెండవ రోజు కొనసాగుతున్న మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్. తుఫాన్ కారణంగా హైదరాబాద్, చెన్నై,బెంగుళూరు,తిరుపతి,విశాఖపట్నం, షిర్డీ నుండి గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన ఇండిగో విమానాలు రద్దు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన విజయవాడ రైల్వే అధికారులు. విజయవాడకు మీదుగా వెళ్లే 145 రైళ్ళను రద్దు చేసినట్లు ప్రకటించిన రైల్వే అధికారులు. మూడు రోజులపాటు రైళ్ళను రద్దు చేసిన అధికారులు..