ఏపీలో అధికార మార్పిడి ఖాయం- సీపీఐ నారాయణ

cpi narayana about jagan

Advertisements

&NewLine;<p>ఏపీ సీఎం జగన్‌పై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు&period; తెలంగాణలో ధరణి పేరుతో కేసీఆర్‌ చేసిన మోసాల కంటే&period;&period; ఏపీలో జగన్‌ చేసిన తప్పులే ఎక్కువని ఆరోపించారు&period; తెలుగు ప్రజానీకానికి భాజపా వ్యతిరేకంగా ఉందని&period;&period; అయితే&comma; ఆ పార్టీకి అనుకూలంగా జగన్‌ ఉన్నారని మండిపడ్డారు&period; ఏపీలోనూ అధికార మార్పిడి ఖాయమని పేర్కొన్నారు&period; ఏపీ&comma; తెలంగాణలో ఒక్కో ఎంపీ స్థానంలో పోటీచేస్తామని నారాయణ ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…