కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తివేత…

kinnerasani gates lifted

Advertisements

&NewLine;<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తివేత&period; మిచౌంగ్ తుఫాను ప్రభావం తో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరదనీరు&period; కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం&period; 407 అడుగులు&period; ప్రస్తుతం నీటి మట్టం 404&period;60 అడుగులు&period; ఇన్ ఫ్లో 8 వేల క్యూసెక్కులు&period; ఔట్ ఫ్లో 8 వేల క్యూసెక్కులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..