దేశానికి జరగబోయే అనర్ధాలను అర్థం చేసుకోండి…

Bandi Sanjay Kumar

Advertisements

&NewLine;<p>కరీంనగర్- హసన్పర్తి రైల్వే లైన్కు సంబంధించి సర్వే పనులు పూర్తయ్యాయని&comma; అతి త్వరలోనే రైల్వే లేన్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు&period; నగరంలోని ఆర్టీసీ వర్క్ షాప్ ఎదురుగా వున్న పద్మశాలి భవన్ లో ఆ సంఘం అఫీషియల్స్&comma; ప్రొఫెషనల్స్&comma; యూత్ అసోసియేషన్స్ వేర్వేరుగా రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను బండి సంజయ్ ఆవిష్కరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చానన్నారు&period; ప్రజల కోరిక మేరకు కరీంనగర్ &period;&period; హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ కు సంబంధించి సర్వే పనులు కూడా పూర్తయ్యాయని&comma; అతి త్వరలోనే రైల్వే పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు&period; కొంతమంది ఏమీ చేయకపోయినా తామే తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని&comma; వాటిని నమ్మి మోసపోవద్దని సూచించారు&period; ఒక వర్గం ఓట్ల కోసం పాకులాడితే 2014&comma; 18&comma; 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచి వాడమన్నారు&period; కానీ తనకు ధర్మమే ముఖ్యమని&comma; హిందూ ధర్మ రక్షణ కోసం ఎంతవరకైనా వెళతానే తప్ప ఓట్ల కోసం పాకులాడబోనని ఉద్ఘాటించారు&period; రాష్ట్రంలో కుల వృత్తులకు&comma; కుల సంఘాల అభ్యున్నతికి పైసలిచ్చేందుకు వెనుకాడే రాష్ట్ర ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న&comma; మత మార్పిడులను ప్రోత్సహిస్తున్న తబ్లిగ్ జమాతే వంటి సంస్థలు నిర్వహించే సభలు&comma; సమావేశాలకు రూ&period;3 కోట్ల నిధులు కేటాయించడం సిగ్గు చేటన్నారు&period; ఇకనైనా హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఉందని&comma; రాబోయే రోజుల్లో జరగబోయే అనర్ధాన్ని అర్ధం చేసుకోవాలని కోరారు&period; దేశం సురక్షితంగా ఉండాలంటే&comma; ప్రజలకు ఉపయోగపడే అనేక చట్టాలు కార్యరూపం దాల్చాలంటే బీజేపీ గెలుపు అనివార్యమని అన్నారు&period; భారత పౌరులంతా దేశంలో ఎక్కడికైనా వెళ్ళి స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుని నివసించే అవకాశం ఉంటుందని&comma; వివాహాలు చేసుకునే అవకాశం ఉందని చెప్పిన బండి సంజయ్ కాశ్మీర్ లో మాత్రం ఆ అవకాశం లేకుండా కాంగ్రెస్ పాలకులు చేశారన్నారు&period; భారతీయులందరికీ ఒకే చట్టం ఉండాలన్నదే మోదీ అభిమతమన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.