మరోసారి అవకాశం కల్పించాలన్న ఉపేందర్ రెడ్డి

upendar reddy

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గైగోళ్లపల్లి&comma; సంధ్యతండా గ్రామాల్లో పాలేరు బిఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు&period; ఆయనకి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు&period; ఎన్నికల ప్రచారంలో ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని&comma; ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్య భీమా వర్తించేలా టిఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని అన్నారు&period; పాలేరు నియోజకవర్గంలోని దళితులందరికీ దళిత బంధు ఇప్పిస్తానని అన్నారు&period; మీ ఊరికి నేను చాలాసార్లు వచ్చానని&comma; మీ ఊర్లోనే ఎవరు ఏ సహాయం కోరిన చేశానని&comma; కావున మీ ఊరిలోనే అన్ని పార్టీల ఓటర్లు నాకే ఓటు వేయాలని అన్నారు&period; పాలేరు ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం మరోసారి కల్పించాలని అన్నారు&period;<br>నవంబర్ 30 న జరిగే శాసన సభ ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..