86
హైదరాబాద్ ఉప్పల్ లోని ఓ ప్రైవేటు హోమోపతి క్లినిక్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఉదయం పూట అయినందు వల్ల ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు.