న‌వంబ‌ర్‌లో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు

Joe Biden and Donald Trump

Advertisements

&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;అధ్య-క్ష-పీఠం-కోసం-పోటీ-à°ª-à°¡-నున్న-జో-బైడెన్-joe-biden-డొనాల్డ్-ట్రంప్-donald-trump">అధ్య‌క్ష పీఠం కోసం పోటీ à°ª‌à°¡‌నున్న జో బైడెన్‌&lpar;Joe Biden&rpar;&comma; డొనాల్డ్ ట్రంప్&lpar;Donald Trump&rpar;&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;జార్జియా-ప్రైమ-రీ-ఎన్నిక-ల్లో-బైడెన్-విజ-యం">జార్జియా ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో బైడెన్ విజ‌యం&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;రెండోసారి-అమెరికా-అధ్య-క్ష-పీఠం-à°¬-రిలో-బైడెన్-ట్రంప్">రెండోసారి అమెరికా అధ్య‌క్ష పీఠం à°¬‌రిలో బైడెన్‌&comma; ట్రంప్‌&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"అధ్య-క్ష-పీఠం-కోసం-పోటీ-à°ª-à°¡-నున్న-జో-బైడెన్-joe-biden-డొనాల్డ్-ట్రంప్-donald-trump">అధ్య‌క్ష పీఠం కోసం పోటీ à°ª‌à°¡‌నున్న జో బైడెన్‌&lpar;Joe Biden&rpar;&comma; డొనాల్డ్ ట్రంప్&lpar;Donald Trump&rpar;&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ ఏడాది à°¨‌వంబ‌ర్‌లో అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌à°°‌గ‌నున్నాయి&period; అయితే&comma; ఈసారి కూడా అధ్య‌క్ష పీఠం కోసం జో బైడెన్‌&lpar;Joe Biden&rpar;&comma; డొనాల్డ్ ట్రంప్&lpar;Donald Trump&rpar; పోటీ à°ª‌à°¡‌నున్నారు&period; కేవ‌లం అధికారిక ప్ర‌క‌ట‌à°¨ మాత్ర‌మే మిగిలింది&period; తాజాగా జార్జియా ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో బైడెన్ గెలుపొంది డెమోక్రాటిక్ పార్టీ à°¤‌à°°‌ఫున అధ్య‌క్ష అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేసుకున్నారు&period; పార్టీ నుంచి నామినేట్ కావ‌డానికి అవ‌à°¸‌à°°‌మైన ప్ర‌తినిధుల‌ను జో బైడెన్ పొందారు&period; అటు వాషింగ్ట‌న్‌&comma; మిస్సిసిపీ&comma; నార్త‌ర్న్ à°®‌రియానా&comma; ఐలాండ్స్‌లోనూ ఆయ‌à°¨ విజయఢంకా మోగించ‌డం ఖాయ‌à°®‌ని పార్టీ à°µ‌ర్గాలు ధీమాగా ఉన్నాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"జార్జియా-ప్రైమ-రీ-ఎన్నిక-ల్లో-బైడెన్-విజ-యం">జార్జియా ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో బైడెన్ విజ‌యం&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జార్జియాలో విక్ట‌రీ à°¤‌ర్వాత à°¤‌à°¨ à°®‌ద్ద‌తుదారుల‌ను ఉద్దేశించి బైడెన్ ప్ర‌సంగించారు&period; ఈ దేశ à°­‌విష్య‌త్తును నిర్ణ‌యించే అవ‌కాశం ఇప్పుడు ఓట‌ర్ల చేతిలో ఉంది&period; ధైర్యంగా నిల‌à°¬‌à°¡à°¿ ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తారా&quest; లేదా దాన్ని కూల్చివేసేందుకు ఇత‌రుల‌కు అనుమ‌తి ఇస్తారా&quest; à°®‌à°¨ à°­‌ద్ర‌à°¤‌ను&comma; స్వేచ్ఛ‌ను కాపాడుకునే à°¹‌క్కును పున‌రుద్ధ‌రిస్తారా&quest; లేదా వాటిని దూరం చేసేవారికి అవ‌కాశం ఇస్తారా&quest; అని బైడెన్&lpar;Biden&rpar; అన్నారు&period; కాగా&comma; వాషింగ్ట‌న్‌లోనూ విజ‌యం సాధించి à°°à°¿à°ª‌బ్లిక‌న్ పార్టీ à°¤‌à°°‌ఫున మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్&lpar;Donald Trump&rpar; à°¤‌à°¨ అభ్య‌ర్థిత్వం ఖ‌రారు చేసుకున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"రెండోసారి-అమెరికా-అధ్య-క్ష-పీఠం-à°¬-రిలో-బైడెన్-ట్రంప్">రెండోసారి అమెరికా అధ్య‌క్ష పీఠం à°¬‌రిలో బైడెన్‌&comma; ట్రంప్‌&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దీంతో ట్రంప్‌&lpar;Trump&rpar; à°¤‌à°¨‌ నామినేష‌న్‌కు కావాల్సిన ప్ర‌తినిధుల మద్ద‌తు కూడ‌గ‌ట్టుకున్నారు&period; à°®‌రోవైపు à°®‌రికొన్ని ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌à°¨ విజ‌యం ఖాయంగానే క‌నిపిస్తోంది&period; అలాగే చివ‌à°°à°¿ à°µ‌à°°‌కు ట్రంప్‌&lpar;Trump&rpar;కు పోటీగా ఉన్న నిక్కీ హేలీ కూడా రేసు నుంచి à°¤‌ప్పుకున్నారు&period; ఇలా నిక్కీ హేలీ రేసు నుంచి à°¤‌ప్పుకోవ‌డంతో ట్రంప్‌కు మార్గం సుగ‌à°®‌మైంది&period; దీంతో జో బైడెన్‌&lpar;Joe Biden&rpar;&comma; డొనాల్డ్ ట్రంప్&lpar;Donald Trump&rpar; రెండోసారి అధ్య‌క్ష పీఠం కోసం à°¬‌రిలో దిగ‌నున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;a-telugu-doctor-died-after-falling-into-a-valley&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">లోయలో పడి తెలుగు వైద్యురాలు మృతి…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;nepal-airlines-latest-news&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Nepal-airlines&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;nepal-airlines-latest-news&sol;amp&sol;" alt&equals;"మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ &period;&period;">మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">30&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్&period;&period; భారత్‌కు క్షమాపణలు చెప్పింది&period; జమ్మూ&comma; కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;trump-host-uk-king&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Trump-host-uk-king&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;trump-host-uk-king&sol;amp&sol;" alt&equals;"మరోసారి తెరపైకి భారత్‌కు కోహినూర్‌ వజ్రం అంశం&&num;8230&semi;">మరోసారి తెరపైకి భారత్‌కు కోహినూర్‌ వజ్రం అంశం&&num;8230&semi;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">30&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కోహినూర్‌ వజ్రాన్ని భారత్‌కు అప్పగించే అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది&period; ఐతే ప్రస్తుతం బ్రిటన్ రాజు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wedding-in-kenya&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;wedding-in-Kenya&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wedding-in-kenya&sol;amp&sol;" alt&equals;"కెన్యాలో జరిగిన ఒక పెళ్లిలో షాకింగ్ ఘటన&period;&period;">కెన్యాలో జరిగిన ఒక పెళ్లిలో షాకింగ్ ఘటన&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">29&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సినిమా సన్నివేశాన్ని తలపించే ఘటన కెన్యాలో చోటుచేసుకుంది&period; పెళ్లి వేడుకలో హెలికాప్టర్‌లో ఎక్కేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.