వసంత కృష్ణ ప్రసాద్ హాట్ కామెంట్స్

Vasantha Krishna

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు&period; తన సీటుపై తానేమీ చెప్పలేనని సీఎం స్పష్టత ఇస్తారంటూ వ్యాఖ్యానించారు&period; మైలవరంలో పోటీపై త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తానన్నారు&period; వచ్చే నెల 4 లేదా 5à°¨ ప్రెస్‍మీట్ పెట్టి తన మనోభావాలను తెలియజేస్తానన్నారు&period; అభివృద్ధి విషయానికి వచ్చేసరికి గొంతులో వెలక్కాయ పడ్డట్లు ఉంటుందన్నారు&period; సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధికి నిధులు లేవని తెలిపారు&period; సీఎం అనుకున్న సంక్షేమ పథకాలు వందశాతం అమలు అవుతున్నాయన్నారు&period; తినగా తినగా పంచదార చేదు అన్నట్లుగా సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరి హక్కు అయ్యాయన్నారు&period; ప్రజలు పథకాలు కాదు అభివృద్ధి కావాలంటున్నారంటూ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..