ఈసారి కందుకూరులో చరిత్ర సృష్టించబోతున్నాం – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ..

Vemireddy Prabhakar reddy

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;వేమిరెడ్డి-ప్రభాకర్-రెడ్డి-vemireddy-prabhakar-reddy-కి-అపూర్వ-స్వాగతం">వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి &lpar;Vemireddy Prabhakar Reddy&rpar;కి అపూర్వ స్వాగతం<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;అడుగడుగునా-నీరాజనం-పలికిన-కందుకూరు-ప్రజానీకం">అడుగడుగునా నీరాజనం పలికిన కందుకూరు ప్రజానీకం<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;వేలాదిగా-తరలివచ్చిన-తెలుగు-తమ్ముళ్లు">వేలాదిగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;సంపూర్ణ-మద్దతు-ప్రకటించిన-ఆర్యవైశ్యులు">సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆర్యవైశ్యులు<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"వేమిరెడ్డి-ప్రభాకర్-రెడ్డి-vemireddy-prabhakar-reddy-కి-అపూర్వ-స్వాగతం"><strong>వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి &lpar;Vemireddy Prabhakar Reddy&rpar;కి అపూర్వ స్వాగతం<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి కందుకూరు నియోజకవర్గం ప్రజలు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు&period; వేలాదిగా తరలివచ్చిన మూడు పార్టీ నేతలు&comma; కార్యకర్తలు&comma; అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ స్వాగతించారు&period; పర్యటన ప్రారంభం నుంచి చివరిదాకా ఫుల్ జోష్ తో కదం తొక్కుతూ అభిమాన నేతను ఆశీర్వదించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong>&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"అడుగడుగునా-నీరాజనం-పలికిన-కందుకూరు-ప్రజానీకం">అడుగడుగునా నీరాజనం పలికిన కందుకూరు ప్రజానీకం<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మొదట సింగరాయకొండ బైపాస్ రోడ్డు వద్ద&comma; నియోజకవర్గ తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి &lpar;Vemireddy Prabhakar reddy&rpar; కి భారీ స్వాగతం పలికారు&period; అనంతరం నాయకులు కందుకూరుకి చేరుకోగానే భారీ ఎత్తున నాయకులు&comma; కార్యకర్తలు ఎదురు వచ్చి ఆహ్వానం పలికారు&period; పెద్ద బజారులో గల పొట్టి శ్రీరాములు వద్ద ఆర్యవైశ్యులంతా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి&comma; ఇంటూరి నాగేశ్వరరావు కి మద్దతు తెలియజేస్తూ గజ మాలతో సత్కరించారు&period; ఈసారి తామంతా తెలుగుదేశం పార్టీకి మూకుమ్మడిగా ఓట్లు వేసి అభ్యర్థులు ఇద్దరినీ గెలిపించుకుంటామని సంఘీభావంగా తెలియజేశారు&period; అనంతరం నాయకులు ఆర్యవైశ్య సోదరులతో కొద్దిసేపు మాట్లాడారు&period; తర్వాత అక్కడ నుంచి ర్యాలీగా పామూరు రోడ్డులో ఎస్వీఎస్ కళ్యాణమండపం చేరుకొని పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"వేలాదిగా-తరలివచ్చిన-తెలుగు-తమ్ముళ్లు">వేలాదిగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆత్మీయ సమావేశంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం బిజెపి జనసేన ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని స్పష్టం చేశారు&period; వైసీపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని&comma; తిరిగి గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతోనే మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వచ్చాయని తెలిపారు&period; రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసిపి ప్రభుత్వం పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని అన్నారు&period; ప్రజలందరి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాల్లోనూ పసుపు జెండా ఎగరవేయబోతున్నామని అన్నారు&period; కందుకూరులో అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ఇంటూరి నాగేశ్వరరావు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారని గుర్తుచేస్తూ&comma; రాబోయే ఎన్నికల్లో ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈసారి ఎన్నికల్లో కందుకూరులో చరిత్ర సృష్టించబోతున్నామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు&period; పార్టీ నాయకులంతా చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి&comma; పార్టీ గెలుపు కోసం ఈ 55 రోజులు కష్టపడాలని నేతలు&comma; కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు&period; ఇక్కడికి వచ్చిన ఇంతమంది అభిమానులను చూస్తుంటే… ఇది పరిచయ కార్యక్రమం లాగా లేదని&comma; విజయోత్సవ సభ లాగా కనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు&period; రాబోయే ఎన్నికల తరువాత కందుకూరులో ప్రజల సౌకర్యం కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తానని చెప్పారు&period; కందుకూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి&comma; ఒక మోడల్ లాగా తీర్చిదిద్దేలా బాధ్యత తీసుకుంటానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు&period; నెల్లూరు ఎంపీగా తనను&comma; కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు ను అందరూ ఆశీర్వదించాలని అభ్యర్థించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"సంపూర్ణ-మద్దతు-ప్రకటించిన-ఆర్యవైశ్యులు">సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆర్యవైశ్యులు<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు ఇంచార్జి పదవి వచ్చినప్పటి నుంచి నిత్యం ప్రజల మధ్య తిరిగానని&comma; ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అన్నివేళ అండగా నిలిచానని చెప్పారు&period; చిన్న వయసులోనే తనపై ఎంత నమ్మకంతో చంద్రబాబు నాయుడు గొప్ప అవకాశం కల్పించారని చెబుతూ&period;&period; పార్టీ పెద్దలకు నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు&period; నియోజవర్గంలో పార్టీలో అందరిని సమన్వయం చేసుకొని&comma; రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందన్నారు&period; పెద్దలు డాక్టర్ దివి శివరాం&comma; సీనియర్ నాయకుల అండదండలు తనకున్నాయని చెప్పారు&period; ఒకసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజవర్గ ప్రజల రుణం తీర్చుకుంటారని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాట పట్టిస్తారని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి&period; నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వందలాదిమంది వైసిపి నాయకులు&comma; కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad-karimnagar-elevated-corridor&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">హైదరాబాద్ – కరీంనగర్ ఎలివేటెడ్ కారిడార్ కు గ్రీన్ సిగ్నల్<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-6&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;gas-vsp&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-6&sol;amp&sol;" alt&equals;"విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు&excl;">విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు&excl;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి&period; డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-5&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rudra&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-5&sol;amp&sol;" alt&equals;"నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ&period;">నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్&comma; డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది&period; మండలంలోని పలు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-8&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;murder-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-8&sol;amp&sol;" alt&equals;"రాజాంలో ఘోర కలకలం&period;&period; తల్లినే చంపిన కొడుకు&period;&period;">రాజాంలో ఘోర కలకలం&period;&period; తల్లినే చంపిన కొడుకు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!