చంద్రబాబుపై వేణు గోపాల్ సంచలన కామెంట్స్..!

Venu Gopal

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ సంచలన కామెంట్స్ చేశారు&period; రా కదిలి రా సభ ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు&period; చంద్రబాబు మానసిక స్థితిని కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు&period; ఏ ప్రాంతానికి వెళ్లిన వాళ్ళ రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడంటూ విమర్శలు చేశారు&period; ఆ చదవడంలో కూడా వయస్సు పెరిగిపోవడం వల్ల తడబడుతున్నాడన్నారు&period; ప్రజలను బానిసలుగా చేయాలనే తత్వం చంద్రబాబు అని అన్నారు&period; సైకో లక్షణాలు ఆయన దగ్గరనే కనిపిస్తున్నాయన్నారు&period; రాష్ట్రాన్ని ప్రత్యేక ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టారని ఆరోపించారు&period; రాజకీయాల్లో విలవలు లేని చంద్రబాబుకు అమ్మాయిలపైన జరిగే హింసలపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"WMXu&lowbar;XkJXPM" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..