విశాఖ ఉక్కు.. ఆంద్రుల హక్కు..

ukku satya graham

Advertisements

&NewLine;<p>విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో ఉక్కు సత్యాగ్రహం పేరిట సత్యారెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రమోషన్ శ్రీకాకుళం నగరంలో నిర్వహించారు&period; ఈ సినిమాలో పల్సర్ బైక్ ఝాన్సి హీరోయిన్ గా నటించిందని తెలిపారు&period; దర్శకుడు సత్యారెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ధనుల కృషి ఫలితమే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అని పేర్కొన్నారు&period; ఈ చిత్రం చూసిన వారు మరలా అలనాటి రోజులు గుర్తు చేసుకుంటారని అన్నారు&period; ఈ సినిమాలో మొదటి భాగంలో భవిష్యత్తు తరాలకు&comma; తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయం తెలుస్తుందన్నారు&period; ఈ చిత్రంలో గద్దర్ ప్రధాన ప్రాత్ర పోషించారన్నారు&period; ఆయన నేడు మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశీస్సులు ఉంటాయన్నారు&period; విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అసువులు బాసిన 32 మంది త్యాగమూర్తులకు ఈ చిత్రం అంకితం చేస్తున్నామన్నారు&period; విశాఖ ఉక్కు… ఆంద్రుల హక్కు అని నినాదించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..