వివేక్ వెంకటస్వామి మందమర్రి పర్యటన….

MLA Vivek Venkataswamy

Advertisements

&NewLine;<p>శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మొదటిసారిగా మందమర్రి పట్టణం పర్యటనలో భాగంగా సింగరేణి intuc యూనియన్ కార్యాలయం కి విచ్చేశారు&period; ఐఎన్టీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు&period; అనంతరం ఆయన మాట్లాడుతూ…&period; నాపై నమ్మకంతో అధిక మెజార్టీతో గెలిపించిన మందమర్రి ప్రజలకు యూనియన్ నాయకులకు నా ధన్యవాదములు సింగరేణిలో డిసెంబర్ 27 à°¨ జరుగబోయే ఎన్నికలకు intuc యూనియన్ కూడా గెలుపుకు కృషి చేస్తే intuc నాయకులకు సింగరేణి కార్మికులకు సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు&period; అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి intuc యూనియన్ నాయకులు ఘనంగా సన్మానం చేసి వారికీ కృతజ్ఞతలు తెలిపారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రజారాజ్యమనే నినాదంతో ముందుకు సాగుతున్నారని సీఎంగా పదవి చేపట్టిన వెంటనే ఆరు గ్యారంటీ à°² మీద సంతకం చేశారని సింగరేణి కార్మికుల సమస్యల హక్కు లఫై పోరాటం చేసి సమస్య పరిష్కారం చేస్తాను అని అన్నారు&period; ఈ కార్యక్రమం లొ INTUC యూనియన్ నాయకులు కంపల్లి సమ్మయ్య&comma; బుమయ్య&comma; మిట్ట సూర్య నారాయణ&comma; అన్ని మైన్ల పిట్ సెక్రటరీ కార్మికులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..