అనకాపల్లి జిల్లా వడ్డాదిలో కూటమి వర్గాల మధ్య ఘర్షణ…

Advertisements

<p>అనకాపల్లి జిల్లాలోని బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో జగనన్న కాలనీ సీసీ రోడ్డు పనులు అధికార పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి&period; సుమారు 16 లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన ఈ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది&period;టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు&comma; రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబును ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; తాతయ్య బాబు అనుచరులు రోడ్డు పనులను అడ్డుకోవడంతో&&num;8230&semi; స్థానిక ఎమ్మెల్యే కే&period;ఎస్&period;ఎన్&period;ఎస్ రాజు వర్గీయులకు&comma; వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది&period; రోడ్డు వేసి తీరుతామని ఎమ్మెల్యే అనుచరులు&comma; వేయనిచ్చేది లేదని తాతయ్య బాబు వర్గీయులు భీష్మించుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..