నాగార్జునసాగర్ జలాశయంలో నీటి కుక్కల స్వైర విహారం…

Water dog excursion in Nagarjunasagar reservoir

Advertisements

&NewLine;<p>నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయాల్లో కలియదిరుగుతూ నీటి కుక్కలు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి&period; శివాలయం పుష్కర ఘాట్ వద్ద దర్శనమిచ్చాయి కనుమరుగైపోతున్న జాతుల్లో నీటికుక్కలు కూడా ఒకటి అటు భూమి మీద ఇటు నీటిలో ఉండ గలిగే ఉభయ చరాల్లో నీటికుక్కలు కూడా ఒకటి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నీటికుక్కల ఉనికిని అటవీశాఖ అధికారులు గుర్తించారు&period; ఇటీవలే తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి కుక్కలు దర్శనమిచ్చాయి చేపల్ని ఆహారంగా తీసుకుని నీటికుక్కలు జీవనం సాగిస్తుంటాయి&period; రెండేళ్ళ క్రితం ఒకసారి సాగర్ జలాల్లో నీటికుక్కలను గుర్తించారు&period; అయితే ఆ తరువాత కాలంలో అవి కనిపించకుండా పోయాయి&period; తాజాగా సాగర్ జలాల్లో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలోనే నీటి కుక్కలు జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు&period; దీంతో వీటి సంతతి పెరుగుతున్నట్లు స్పష్టమౌతుంది అంతరించి పోతున్న అరుదైన జాతి కావటంతో వీటిని సంరక్షించాలని పర్యాటకులు&comma; జంతు ప్రేమికులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.