83
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోటం వద్ద పిలాయి పల్లి కాలువను ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడుతూ మూసి నీళ్లను శుద్ధి చేసి సరఫరా చేస్తాం అని ఎమ్మెల్యే ప్రకటించారు. చౌటుప్పల్ అబ్బాయి హేమంత్ రెడ్డి, బ్రిటన్ దేశానికి చెందిన అమ్మాయి హార్లీ వివాహం సందర్బంగా చౌటుప్పల్ లో నిర్వహించిన వేడుకలో పాల్గొని వధు, వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాజా గోపాల్ రెడ్డి అనంతరం వంద పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణ పనులను సందర్శించి నాణ్యత విషయంలో వెనకకు తగ్గేదే లేదని కాంట్రాక్టర్ను హెచ్చరించారు.
Read Also..