సబ్జా గింజల్లోని ఔషధ గుణాలేంటి..?

Subjagins

Advertisements

&NewLine;<p>సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి&period; సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది&period; వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది&period; చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది&period; పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది&period; అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది&period; అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది&period; గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది&period; వీటి గుజ్జును పైనాపిల్&comma; ఆపిల్&comma; ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు&period; ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది&period; మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా&quest; అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు&period; సబ్జా గింజలతో నానబెట్ట గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి&period; ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది&period; బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది&period; ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి&period; ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది&period; అంతేకాదు… ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది&period; శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు&period; కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది&period; సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి&period; శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి&period; ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌&comma; నియాసిన్‌&comma; ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ &&num;8216&semi;ఇ&&num;8217&semi; లభించడంతోబాటు&comma; శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; సబ్జా వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి&period; హానికరమిన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి&period;గొంతు మంట&comma; దగ్గు&comma; ఆస్తమ&comma; తలనొప్పి&comma; జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా&comma; తాగినా ఫలితం ఉంటుంది&period; గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం&comma; తేనె కలిపి తాగితే&comma; శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు