ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్ధి మధు యాష్కీ ప్రీస్ మీట్

madhu yashki

Advertisements

&NewLine;<p>ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా మధుయాష్కీ ఇంటిపై దాడి అర్ధరాత్రి జరిగిన సంఘటనపై మధు యాష్కీ స్పందించి ఈ రోజు వారి నివాసంలో మీడియాతో మాట్లాడారు&period; ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ఒడిపోతని అనే భయంతో పిరికి పంద లాగా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేయించాడని దాడులు మాకు కొత్త ఏమి కాదని ఈ లాంటి దాడులు మళ్ళీ జరిగితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు&period; అలాగే ఎన్నికల కమిషన్ ec కి కూడా కంప్లైట్ చేస్తామని నీచపు రాజకీయాలు మానుకోవాలని Brs అభ్యర్ధి సుధీర్ రెడ్డి కి సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.