రేపు వైన్ షాపులు , బార్లు బంద్…..

Wine shops and bars will be closed tomorrow

Advertisements

&NewLine;<p>రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు&period; రేపు వైన్ షాపులు&comma; బార్లను మూసేయాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు&period; నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు&period; మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేశారు&period; విజయోత్సవ ర్యాలీల్లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..