ఆ రెండు ప్రభుత్వాలకు ఓటు అనే ఆయుధంతో…

Kisan Morcha programme

Advertisements

&NewLine;<p>మార్చి 14వ తేదీ ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో జరిగే కిసాన్ మోర్చా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు రామానాయుడు పిలుపునిచ్చారు&period; అదే విధంగా రైతు సంఘాల పోరాటానికి&comma; ప్రజాసంఘాలు మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు&period; ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను తిరుచానూరు బైపాస్ లోని యోగి మల్లవరం బ్రిడ్జి దగ్గర ప్రజాసంఘాల నాయకులు ఆధ్వర్యంలో కర పత్రాలను విడుదల చేశారు&period; ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలోని పెద్ద ఎత్తున రైతు పోరాటం నిర్వహించడం జరిగిందని&comma; ఆ పోరాటానికి దేశవ్యాప్తంగా కార్మిక మధ్య పేద తరగతి మద్దతు తెలపడంతో కేంద్ర ప్రభుత్వం&period; తలవంచిందని చెప్పారు&period; అదేవిధంగా రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ&comma; తెలుగుదేశం&comma; జనసేనకు&comma; బుద్ధి చెప్పాలని కోరారు&period; ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి నగర అధ్యక్షులు కేవైసీ రాజా ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.