సెంట్రల్ జైల్లో మహిళ మృతి..

women died

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా&period;&period; తునిలో నాటుసారా కేసులో సెబ్ పోలీసులు మహిళను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు&period; రాజమండ్రి సెంట్రల్ జైల్లో మహిళ పెద్దపాటి రత్నం &lpar;45&rpar; అస్వస్థకు గురైంది&period; రాజమండ్రి సెంట్రల్ జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది&period; తుని సెబ్ పోలీస్ స్టేషన్ వద్ద మృతదేహంతో కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు&period; నా తల్లిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు&comma; ఆరోగ్యం బాలేదని వేడుకున్నా పోలీసులు పట్టించుకోలేదు&comma; నా తల్లి మరణానికి కారణమైన సీఐ&comma; సిబ్బందిని సస్పెండ్ చెయ్యాలి అంటూ కుమారుడు ఆందోళన చెందాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.