ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించిన మహిళ..

anjali

Advertisements

&NewLine;<p>15 సంవత్సరాలుగా మాయమాటలతో తనను వాడుకుని మోసం చేసిన ఎఆర్ ఎస్సై చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్&period; తన భర్తను కూడా విషమిచ్చి చంపినట్లు ఆరోపించారు&period; తామిద్దరికీ 14 సంవత్సరాల బాబు ఉన్నట్లు బాధితురాలు తెలిపారు&period; ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు&period; పోలీసులు బైఠాయించిన మహిళను బలవంతంగా తరలించారు&period; ఏమైనా ఉంటే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాలని మహిళను ఎస్పీ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు&period; తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరన్యం అంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"gCHB3Qdl1NM" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.