కార్మికులకు రక్షణగా ఉంటా -రాజ్ ఠాకూర్

Makkan Singh Raj Thakur

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ లోని అసెంబ్లీలో శనివారం జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంలో రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి కార్మికుడిగా దుస్తులు ధరించి&comma; తలకు హెల్మెట్&comma; తట్ట చెమ్మస్ తో అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేశారు&period; అంతకు ముందు అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్ తో మాట్లాడుతూ&period;&period; సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని వారికి రక్షణగా ఉంటానని అన్నారు&period; రామగుండం నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేసామని&comma; మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉచిత వైద్యం చేసుకునే అవకాశం కల్పించామని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.

మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో.

ఆత్మకూరు బీసీ బాలికల గురుకులానికి జూనియర్ కళాశాల హోదా