వరల్డ్ కప్ ఫీవర్..

World Cup

Advertisements

&NewLine;<p>ప్రపంచమంతా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది&period; ప్రపంచ వరల్డ్ కప్ లో వరుస విజయాలతో జోష్ లో ఉన్న టీమిండియా ఈరోజు జరిగే ప్రపంచ వరల్డ్ కప్ లో విజయం సాదించాలని ఆకాంక్షిస్తూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తమదైన శైలిలో తమ అభిమానాన్ని చాటుతున్నారు&period; ఏలూరుకు చెందిన మేతర సురేష్ అనే సూక్ష్మ కళాకారుడు ఒక చెక్కపై క్రికెట్ స్టేడియం ను తయారుచేసి అరంగులం అగ్గిపుల్లలపై భారత్&comma; ఆస్ట్రేలియా క్రికెటర్స్ ను చెక్కి&comma; ఆస్ట్రేలియా క్రీడాకారులు ఫీల్డింగ్ చేస్తున్నట్టుగా&comma; భారత్ క్రీడాకారులు బ్యాటింగ్ చేస్తున్నట్లు కళాకాండాలను తీర్చిదిద్దాడు&period; వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించి కప్పును కైవసం చేసుకుందని భావిస్తూ ఒకవైపు జాతీయ జెండాలను చెక్కి&comma; మరోవైపు దోస గింజపై వరల్డ్ కప్ తయారుచేసి అబ్బురుపరిచారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.