వరల్డ్ కప్ ఫైనల్స్.. వాతావరణ శాఖ అంచనా ఇదే..!

World Cup Finals

Advertisements

&NewLine;<p>అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచు వర్షం ముప్పు లేదని స్పష్టం చేసింది&period; స్టేడియం పరిధిలో నేడు కనిష్ఠ&comma; గరిష్ఠ ఉష్ణోగ్రతలు 20&comma; 34°Cగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది&period; దీంతో అతిరథ మహారథుల మధ్య విశ్వ పోరు ఎలాంటి ఆటంకం లేకుండా జరగనుంది&period; వరల్డ్ కప్ ట్రోఫీని ఇండియా గెలుస్తుందని అంతా ధీమాగా ఉన్నారు&period; ఈక్రమంలో గత టోర్నీల్లో గెలిచిన జట్టులపై అభిమానులు రీసెర్చ్ మొదలెట్టారు&period; ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది&period; గత మూడు టోర్నీల్లోనూ ట్రోఫీకి కుడివైపు ఉన్న కెప్టెన్ జట్టు గెలుస్తూ వస్తోంది&period; ఈ లెక్కన ఈరోజు జరిగిన ఫొటోషూట్లోనూ ట్రోఫీకి కుడివైపున రోహిత్ శర్మ నిల్చున్నారు&period; దీంతో కప్ మనదేనంటూ అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు&period; ఇక ఇదే విషయంపై కరీంనగర్ నుండి మా కరస్పాండెంట్ సత్యనారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్