గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం…

Tangirala Soumya

Advertisements

&NewLine;<p>గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం దుర్మార్గం&period; సజ్జా అజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం వల్లే మృతి చెందిందన్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు&period; మంగళవారం నాడు ఆమె మాట్లాడుతూ…రైలు ప్రమాదం వల్లే గీతాంజలి చనిపోయిందని ఎప్&period;ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మళ్లీ ఆత్మహత్యగా ఎందుకు ఫేక్ ఎఫ్&period;ఐ&period;ఆర్ నమోదు చేశారు&quest; గీతాంజలి రైలు ప్రమాదంలో గాయపడింది ఈనెల 7 à°µ తేదీ&period; సజ్జా అజయ్ వీడియో మాట్లాడింది 10 à°µ తేదీ&period; గీతాంజలి నిజంగా ఆత్మహత్య చేసుకుంటే 4 రోజులుగా కేసు ఎందుకు నమోదు చేయలేదు&quest; 7 à°µ తేదీ ప్రమాదం జరిగితే ఇన్ని రోజులు పట్టించుకోని వైసీపీ నేతలు ఆమె చనిపోగానే à°¶à°µ రాజకీయం మొదలెట్టారు&period; సొంత బాబాయిని చంపి గుండెపోటు&comma; నారా వారి రక్త చరిత్ర అంటూ కధలు అల్లిన జగన్ రెడ్డికి&comma; వైసీపీ నేతలకు సామాన్య ప్రజల మృతిపై కట్టు కధలు అల్లి ప్రతిపక్ష పార్టీలపై బురద చల్లటం ఓ లెక్కా&period; à°¶à°µ రాజకీయాలు చేస్తున్న వైసీపీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని సౌమ్య అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..