మొన్న త్రిపురాంతకం లో… నేడు యర్రగొండపాలెంలో

Flexi was torn

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ గా సింగరాయకొండ కి చెందిన వ్యాపారవేత్త తాటిపర్తి చంద్రశేఖర్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నియమించిన విషయం తెలిసిందే&period; అయితే శనివారం నియోజకవర్గానికి వస్తున్న సంధర్బంగా త్రిపురాంతకం&comma; యర్రగొండపాలెం లో స్వాగత ఫ్లెక్సీలు ఎర్పాటు చేసారు&period; ఆ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేశారు&period; త్రిపురాంతకం లోని ఫ్లైఓవర్ కు ఫ్లెక్సీ ఎర్పాటు చేయగా ఫ్లెక్సీ ను చించి వేశారు&period; యర్రగొండపాలెం లో మంత్రి సురేష్ అతిధి గృహానికి వెళ్ళే రహధారిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలను చించి వేశారు&period; సీసీ కెమేరాలు లేని చోట ఫ్లెక్సీలు చించడంతో ఎవరో కావాలనే ఫ్లెక్సీలను చించారని వైసీపీ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి&period; దీంతో ఫ్లెక్సీల గొడవ యర్రగొండపాలెంలో చర్చాంశనీయంగా మారింది&period; ప్లెక్సీలను చించిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.