ఇంటెక్ వెల్ వద్ద యువకుడి గల్లంతు….

Winding operations with the help of boats

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఇంటేక్ వెల్ వద్ద తమ బంధువుల అంత్యక్రియలో భాగంగా గోదావరి స్నానానికి వెళ్లిన రాంశెట్టీ రాము &lpar;22&rpar; అనే యువకుడు ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతు అయ్యాడు&period; దగ్గరలో ఉన్న స్నేహితులు పరుగెత్తి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ లోతులోకి వెళ్లిపోయాడని స్నేహితులు చెప్తున్నారు&period; బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు&period; ప్రస్తుతం అయితే గజ ఈతగాళ్ల తో గాలింపు చర్యలు జరుగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్