నేడే ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు

YS Sharmila as PCC president.

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; నేడు పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల&period; 9&colon;30 నీ లకు కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు రానున్న షర్మిల&period; షర్మిల ప్రమాణ స్వీకారానికి రానున్న ఏఐసిసి నేతలు మాణిక్యం టాగూర్&comma; మునియప్పన్&comma; కృష్టఫర్ తిలక్&comma; ఎపిసిసి కీలక నేతలు&comma;మాజీ ఎంపీలు &comma;ఎమ్మెల్యేలు&period; గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కానూరు ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్ళనున్న వైఎస్ షర్మిల&period; కానురులో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి ఆంధ్ర రత్న భవన్ పిసిసి కార్యాలయానికి రానున్న షర్మిల&period; అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్న షర్మిల&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.