అంకాలమ్మ దేవుడు రాయి పక్కకి

ankalamma

Advertisements

&NewLine;<p>కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లిలో పురాతన అంకాల పరమేశ్వరి దేవస్థానంలో అంకాలమ్మ దేవతగా పూజించే రాయిని బాలలయం చేసి ఆలయ అర్చకులు&comma; గ్రామస్తులు పక్కకి మార్చారు&period; కొత్త ఆలయం నిర్మాణంలో భాగంగా అంకాలమ్మ దేవుడు రాయి ని పక్కకి మార్చమని త్వరలో ఆలయంకు భూమి పూజ చేసి నూతన ఆలయం నిర్మిస్తామని నిర్వాహకులు తెలిపారు&period; అందులో భాగంగా బుధవారం ఆలయం వద్ద కలశ పూజ&comma; విగ్నేశ్వర పూజ&comma; నవగ్రహ ఆరాధన&comma; అష్టదిగ్బంధన&comma; గోపూజ వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.