అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..

Obula Devara Pond

Advertisements

&NewLine;<p>శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది&period; స్థానిక బీసీ కాలనీలో నివాసముంటున్న మెహ్రూన్ బి 8 సంవత్సరాల క్రితం భర్తతో విభేదాలు రావడంతో ఒంటరిగా నివాసముంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగించేది&period; ఈ క్రమంలో ఇంటి స్టోర్ రూమ్ ఆవరణలో అచేతనంగా పడి ఉన్న మహిళను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు&period; భార్యకు దూరంగా ఉంటున్న భర్త వలి ఉపాధి పని నిమిత్తం బెంగళూరులో ఉంటున్నాడు&period; ఆమె మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.