ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం..

Student heart attack

Advertisements

&NewLine;<p>బాపట్ల ఏరియా ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది&period; పట్టణంలోని ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మూడవ సంవత్సరం అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న రిషిత అనే విద్యార్థిని గుండెపోటుతో చనిపోయారు&period; ఆమె స్వస్థలం విజయవాడ బాపట్ల ఏరియా ఆస్పత్రికి రిషిత మృతదేహాన్ని తరలించారు&period; హఠాత్తుగా గుండె పోటుకు గురై రిషిత మృతి చెందడంతో వసతి గృహ విద్యార్థినులు దిగ్భ్రాంతికి గురయ్యారు&period; వందల సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని శోక సంద్రమయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్