ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం దుకాణాలకు తాళం: కేంద్ర ఎన్నికల సంఘం

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి&period; ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్‌ చేయాలని వైన్స్‌&comma; బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది&period; ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ యజమానులను అప్రమత్తం చేసింది&period;ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో ఈసీ ఆదేశాలను పాటించాలని సూచించింది&period; లేనిపక్షంలో లైసెన్స్‌లు రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌