ఉప్పు ఎక్కువగా తింటున్నారా? మీకు షాకింగ్ న్యూస్!

Advertisements

&NewLine;<p>సాధారణంగా ఉప్పు ఎక్కువగా తింటే బీపీ వస్తుందని చెబుతారు వైద్యులు&period; కొందరైతే&period;&period; అసలు ఉప్పే వాడొద్దు అంటారు&period; కానీ తాజా పరిశోధనల్లో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది&period; ఉప్పు ఎక్కువైతే&period;&period; షుగర్‌ వస్తుంది అంట&period; ఆ వివరాలు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉప్పు ఎక్కువ‌గా తింటే మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి à°µ‌స్తుంది&period; మీకు à°¡‌యాబెటిస్ లేకపోయినా&period;&period; మూత్ర విస‌రర్జన ఎక్కువ‌గా అవుతుంటే&period;&period; మీరు ఉప్పు ఎక్కువ‌గా తింటున్నార‌ని అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉప్పు బాగా తింటే నాలుక‌పై ఉండే రుచి క‌ళిక‌లు ఇత‌à°° రుచుల‌ను గుర్తించ‌లేవు&period; à°«‌లితంగా ఏది తిన్నా అంతగా రుచించదు&period; ఈ à°¸‌à°®‌స్య ఉంటే మీరు ఉప్పు ఎక్కువ‌గా తింటున్నార‌ని అర్థం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉప్పు ఎక్కువ‌గా తినేవారి à°¶‌రీరంలో నీటి శాతం త్వరగా అయిపోతుంది&period; à°«‌లితంగా డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡à°¿ à°¤‌à°²‌నొప్పి&comma; నీరసం à°µ‌స్తుంది&period; కావున మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే&period;&period; ఉప్పును తగ్గించుకోవడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..