ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం.

Advertisements

<p>ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది వాతావరణశాఖ&period;<br &sol;>&NewLine;ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశముందని వెల్లడించింది&period; కోనసీమ&comma; పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు&period; కృష్ణా&comma; గుంటూరు &comma; బాపట్ల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.