కలకలం రేపుతున్న మర్చంట్‌ నేవీ అధికారి అదృశ్య ఘటన

Advertisements

&NewLine;<div class&equals;"wp-block-media-text alignwide is-stacked-on-mobile"> &NewLine;<figure class&equals;"wp-block-media-text&lowbar;&lowbar;media"><&sol;figure> &NewLine;<div class&equals;"wp-block-media-text&lowbar;&lowbar;content"> &NewLine;<p>ఒడిషాకు చెందిన ఓ మర్చంట్‌ నేవీ అధికారి నడి సంద్రంలో అదృశ్యమవడం కలకలం రేపుతోంది&period; మారిషస్‌ సమీపంలో ఓ నౌకలో విధులు నిర్వహిస్తున్న సార్థక్‌ మహాపాత్రో… మూడు రోజులుగా కనిపించకుండా పోయారు&period; గతేడాది జులైలో ఒక ప్రైవేట్‌ షిప్పింగ్‌ కంపెనీలో సార్థక్‌ ఉద్యోగంలో చేరారు&period; అతడు ప్రయాణిస్తున్న నౌక సింగపూర్‌ నుంచి చైనాకు తిరిగివస్తోంది&period; సోమవారం నాడు తల్లిదండ్రులు&comma; స్నేహితులతో వీడియో కాల్‌ మాట్లాడిన సార్థక్‌ ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయారు&period; మంగళవారం తల్లి మరోసారి కాల్‌ చేయగా&period;&period; సార్థక్ లిఫ్ట్‌ చేయలేదు&period; ఆ తర్వాక కొద్ది సేపటికి… సార్థక్‌ కనిపించడం లేదంటూ షిప్పింగ్‌ కంపెనీ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది&period; అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది&period; దీనిపై సార్థక్‌ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని&comma; తమ కుమారుడిని త్వరగా ఇంటికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు&period; మరోవైపు సార్థక్‌ ఫిబ్రవరి 3à°¨ తన క్యాబిన్‌లోకి వెళ్లినట్లు రికార్డుల్లో ఉందని కంపెనీ అధికారులు తెలిపారు&period; నౌక మొత్తం గాలించినా అతడి ఆచూకీ తెలియరాలేదన్నారు&period; సముద్ర ప్రాంతంలో తనిఖీలు ప్రారంభించామన్నారు&period;<&sol;p> &NewLine;<&sol;div> &NewLine;<&sol;div> &NewLine; &NewLine; &NewLine; &NewLine;<p>&nbsp&semi;<&sol;p> &NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం